MADHU

MADHU
i am cool

Sunday 24 March 2013

I want to say something about English Grammar

        Grammar అంటే తెలుసు కదావాక్యనిర్మాణంమాటల వాడకం లాంటివాటికి సంబంధించిందిEnglish లో తప్పులు లేకుండా మాట్లాడాలన్నా,రాయాలన్నా grammar తెలుసుకోవడం అవసరం. అయితే grammar తెలిసినంత మాత్రాన, grammar నిబంధనలన్నీ అంత బాగా గుర్తుండకపోవచ్చు.అందుకే మన భాష తప్పులు లేకుండా ఉంటుందనుకోవడానికి వీల్లేదు.Grammar తెలుసుకోవడంతోపాటు రాయడం, మాట్లాడటం regular గా practice చేయడం చాలా ముఖ్యంమాట్లాడటంరాయడంచదవడం లాంటివి సాధనచేయకపోతే ఫలితం ఉండదు.
        grammar అందివ్వడంలో ముఖ్యోద్దేశాలు రెండు. మొదటిది, అన్నింటి కంటే ముఖ్యమైందీ, మీరు correct గా మాట్లాడగలిగేందుకు, రాయగలిగేందుకు సహాయపడటం. రెండోది - ఇప్పుడు అన్ని తరగతుల, పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు grammar కే ఉంటున్నాయి. కాబట్టి వాటిని మీ సొంతం చేసుకునేందుకు చేయూతను అందించడం
       
grammar lessons చదివి, అర్థం చేసుకుని practice చేస్తే మీరు చక్కటి ఇంగ్లిష్ లో మాట్లాడగలుగుతారు. తప్పులు లేకుండా రాయగలిగిన సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటారు. అన్ని పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలుగుతారు. 
1. Sentence: A group of words with complete meaning.

1) New Delhi is the capital of India
     (
ఇండియా రాజధాని ఢిల్లీ)
     
ఇది పూర్తి అర్థాన్నిచ్చే మాటలసమూహంకాబట్టి ఇది sentence.
2) What are you doing?

     
(నువ్వేం చేస్తున్నావు?)
http://www.eenadupratibha.net/content/SiteFiles/3/8d4d21c2-c663-4189-98c3-ed1cf7194527/ContentImages/3a7686de-d989-ce6a-2353-7d1e41bc8283.jpg

     ఇది కూడా పూర్తి అర్థాన్నిచ్చే group of words కాబట్టిఇది sentenceఅవుతుంది.
3) Read the lesson (
పాఠం చదువు), and
4) How tall he is! (
అతనెంత పొడుగ్గా ఉన్నాడో!) కూడా sentences. 
     
ప్రతి sentence ఏదో ఒక దాన్ని గురించి చెబుతుంటుంది కదాఅది sentence కు subject అవుతుంది. For example, sentence (1), New Delhi ని గురించి చెబుతోందికాబట్టి New Delhisentence (1) కు subject.అలాగే sentence (2) కు subject, 'you', sentence (4) కి 'he' subjectఅవుతాయి.
      sentence (3), Read the lesson = You read the lesson.. 
ఇక్కడ -you subject అవుతుందిఅయితే ఇలాంటి sentences లో you మామూలుగావాడం.
మనం ఇంత వరకు తెలుసుకున్నది:
       Sentence 
దేన్ని గురించి చెబుతోందోఅది దాని subject అవుతుంది.ఇదెప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం. Sentences లో కూడా రకాలుఉంటాయి.

1. ఏదైనా ఒక విషయాన్ని తెలిపేది.
e.g.: a) He comes here in the evenings.
              (
అతడు ఇక్కడికి సాయంత్రం పూట వస్తాడు.)
b) I Know English.
    (
నాకు ఇంగ్లిష్ తెలుసు.)
   
ఇలాంటి sentences, statements ను assertive sentences అని కూడా అంటారు.
(state =
చెప్పడం)
http://www.eenadupratibha.net/content/SiteFiles/3/8d4d21c2-c663-4189-98c3-ed1cf7194527/ContentImages/77bb9d41-8baa-cc38-0587-c1dc60cb8307.jpg
2. రెండోరకం sentences, ప్రశ్నలు (questions).
a) Where is he?
    (
అతడెక్కడ? )
b) What is your name? 
ఇలాంటి questions ను interrogative sentences అని కూడా అంటారు.
    ( Interrogate =
ప్రశ్నించడం).
3.
 ఇక మూడోరకం sentences, imperative sentencesఅంటే ఇవి ఆజ్ఞలను,అభ్యర్థనలను (order & requests) తెలుపుతాయి.
    (you) sit down
     {(నువ్వుకూర్చో}.
    (you) Please come in
    (
లోపలికి రండి - అభ్యర్థన).
     ఈ imperative sentences అన్నింటికి subject మామూలుగా 'you'ఒక్కోసారి అంటాంమామూలుగా వదిలేస్తాం ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి

Sunday 11 September 2011

మళ్ళీ సినిమా అంటున్నా చిరు


చిరంజీవి 150వ సినిమా చేస్తారా..?
ప్రజారాజ్యం బాధ్యతలు లేవు కాబట్టి.. మళ్లీ నటనపై దృష్టి పెడతారా..?
త్వరలోనే మెగా సినిమా మొదలవుతుందా..?

మనసు మార్చుకోవడాన్నే పనిగా పెట్టుకున్న చిరంజీవి మళ్లీ మాటతప్పేలా ఉన్నారు. సినిమాలు చేయనని.. ఒక్క సినిమా చేస్తానని.. ఇక ఛాన్సే లేదని.. గందరగోళంగా ఎన్నో ప్రకటనలు చేసిన మెగాస్టార్..
తాజాగా మరో సీక్వెల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.. ఫ్యాన్స్‌కు కొత్త సంకేతాలు పంపారు.. 150 వ సినిమా ఎప్పుడని అంతా అడుగుతున్నారని, తాను కూడా ఆ విషయాన్ని ఆలోచిస్తున్నానని తెలిపారు. ఒక్కటీ చేస్తే 150 సినిమాలు పూర్తవుతాయి కాబట్టి.. తాను కూడా అందుకు సిద్ధమేనని చెప్పేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్రమంత్రి జైరాంరమేశ్ కూడా 150వ సినిమా ఎప్పుడని అడిగారని చిరు చెప్పారు. మీదాకా ఈ విషయం వచ్చిందా అని అడగ్గా.. అంతా మరో సినిమా చేయాలని కోరుకుంటున్నారని జైరాం సమాధానమిచ్చారని మెగాస్టార్ అన్నారు. 150 వ సినిమా విషయాన్ని చూద్దాం అంటూ తనదైన స్టైల్లో చెప్పారు.హైదరాబాద్‌లో ఓ డిజైనర్ బొటిక్‌ను ప్రారంభించిన చిరు, డిజైనర్ వేర్‌ను చూసి తెగ ఫీలయ్యారు. సినీ ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ, ఇప్పటికీ తన లైఫ్‌లో చాలా మార్పులు వచ్చాయని చిరంజీవి చెప్పారు. రాజకీయాల కారణంగా తనను తాను కంట్రోల్ చేసుకోవాల్సి వస్తోందన్నారు.. ఇంతకీ చిరంజీవి సినిమా చేయాలనుకొంటోంది ఎందుకోసం.. జైరాం రమేశ్ అడిగారనా..? లేక, మోడ్రన్‌ వేరు వేసుకోవచ్చనా..? కారణం ఏమిటన్నది పక్కన పెడితే.. ఇప్పుడు చెప్పిన మాటమీద అన్నయ్య నిలబడతారా..? మళ్లీ నో ఛాన్స్.. అంటారా..?

తెలుగు భాష కోసం

బ్లాగర్ మిత్రులందరికీ నమస్కారం. బహుశః మీ ఈ-మెయిల్ కి కూడా ఈ ఉత్తరం వచ్చ్చే ఉండవచ్చు. ఎక్కడో విదేశాలలో ఉండి కూడా మన ప్రవసాంద్రులు కొందరు ఎనలేని తెలుగు భాషాభిమానంతో ప్రారంబించబోతున్న 'ప్రవాసరాజ్యం' వెబ్ సైటు గురించి మరింత మందికి తెలియజేసి ఉడతా భక్తిగా నా ఒంతు కృషిచేయాలనే ఆలోచనతో నా ఈ మెయిల్ కొచ్చిన ఈ ఉత్తరాన్ని నా బ్లాగు ద్వారా మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి మీరు కూడా దీనికి మరింత విస్తృత ప్రచారం కల్పించ వలసిందిగా నా మనవి.
మీకు కంప్యూటర్ గురించి తెలుగులో చదవాలని ఉంటే నా వెబ్ సైట్ ని చూడండి
సమస్య చెప్పండి సొల్యూషన్ పొందండి.