MADHU

MADHU
i am cool

Sunday, 11 September 2011

తెలుగు భాష కోసం

బ్లాగర్ మిత్రులందరికీ నమస్కారం. బహుశః మీ ఈ-మెయిల్ కి కూడా ఈ ఉత్తరం వచ్చ్చే ఉండవచ్చు. ఎక్కడో విదేశాలలో ఉండి కూడా మన ప్రవసాంద్రులు కొందరు ఎనలేని తెలుగు భాషాభిమానంతో ప్రారంబించబోతున్న 'ప్రవాసరాజ్యం' వెబ్ సైటు గురించి మరింత మందికి తెలియజేసి ఉడతా భక్తిగా నా ఒంతు కృషిచేయాలనే ఆలోచనతో నా ఈ మెయిల్ కొచ్చిన ఈ ఉత్తరాన్ని నా బ్లాగు ద్వారా మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి మీరు కూడా దీనికి మరింత విస్తృత ప్రచారం కల్పించ వలసిందిగా నా మనవి.

No comments:

Post a Comment